మాదకద్రవ్యాల వాడకం నిషేధం పై పోస్టర్లు విడుదల చేసిన ఎస్పీ

79చూసినవారు
మాదకద్రవ్యాల వాడకం నిషేధం పై పోస్టర్లు విడుదల చేసిన ఎస్పీ
నాగర్ కర్నూలు జిల్లా ఆర్టిసి బస్టాండ్ లో డిసిఆర్బి డిఎస్పి సత్యనారాయణ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వాడకం నిషేధంపై పోస్టర్లు జిల్లా జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ శుక్రవారం విడుదల చేశారు. గంజాయి, కల్తీకల్లుని నిర్మూలిద్దాం మన సమాజాన్ని కాపాడుకుందాం అని బస్టాండ్ లో ఉన్న పబ్లిక్ ను ఉద్దేశించి దిశ నిర్దేశం చేశారు. తల్లిదండ్రులు మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలనీ తెలిపారు.

సంబంధిత పోస్ట్