ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

70చూసినవారు
ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన
వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలని హెడ్ కానిస్టేబుల్ బాలరాజు అన్నారు. ఆదివారం నారాయణపేట పట్టణంలోని పలు కూడళ్లలో ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని అన్నారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు అందుబాటులో పెట్టుకోవాలని, నంబర్ ప్లేట్ తప్పని సరిగా అమర్చాలని అన్నారు.

సంబంధిత పోస్ట్