హామీల అమలులో సీఎం రేవంత్ రెడ్డి విఫలం

65చూసినవారు
రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించడంలో, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలం చెందారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ అభ్యర్థి డీకే అరుణ విమర్శించారు. శుక్రవారం నారాయణపేట మున్సిపల్ పార్క్ వద్ద కరిగిన రైతు సత్యాగ్రహ దీక్షలో పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా రైతులకు అనేక హామీలు ఇచ్చారని వాటిని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్