నారాయణపేట: కామన్ డైట్ మెనూ ప్రారంభించిన కలెక్టర్

75చూసినవారు
నారాయణపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కామన్ డైట్ మెనూ ను కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. గురుకులాల్లో నేటి నుండి విద్యార్థులకు పోషకాలతో కూడిన పలు రకాల ఆహార పదార్థాలు అందిస్తారని చెప్పారు. ప్రభుత్వం అందించే సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎస్పీ యోగేష్ గౌతమ్, మున్సిపల్ చైర్ పర్సన్ అనసూయ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్