అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వండి: ఎస్పీ

65చూసినవారు
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వండి: ఎస్పీ
ఎక్కడైనా అనుమానితులు సంచరిస్తున్నట్లు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. అనుమానితులను గుర్తిస్తే డయల్ 100, 24 గంటలు పని చేసే పోలీస్ కంట్రోల్ రూమ్ 8712670399 ఫోన్ నంబర్ కు సమాచారం ఇవ్వాలన్నారు. దొంగతనాల నిర్మూలనకి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో, పట్టణాల్లో పోలీస్ గస్తీ పెంచుతున్నట్లు చెప్పారు. పాత నేరస్థులపై నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్