మోడీ నాయకత్వంలో పని చేయడం అదృష్టం

62చూసినవారు
మోడీ నాయకత్వంలో పని చేయడం అదృష్టం
ప్రధానిగా మూడవ సారి ప్రమాణ స్వీకారం చేసి నేడు పదవి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ నాయకత్వంలో పని చేయడం ఆనందంగా భావిస్తున్నామని బిజెపి రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డీకే అరుణ గెలుపు కొరకు పని చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞలు తెలిపారు. సరైన సమయంలో డీకే అరుణ కు కీలకమైన స్థానం లభిస్తుందని అన్నారు. నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్