పిడిఎస్యు 50వసంతాల స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి: మహేష్

55చూసినవారు
పిడిఎస్యు 50వసంతాల స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి: మహేష్
హైదరాబాద్ లో సెప్టెంబర్ 30న ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో జరుగు పిడిఎస్యు 50 వసంతాల స్వర్ణోత్సవ సభకు విద్యార్థిలోకం అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మాజీ జిల్లా ఉపాధ్యక్షులు తిప్పమొళ్ళ మహేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం దామర గిద్ద మండలంలోని ఉడ్మల్ గిద్ద గ్రామంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో 50 వసంతాల స్వర్ణోత్సవ సభల వాల్ పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది.

సంబంధిత పోస్ట్