తిరుపతి లడ్డూ తయారీలో ఎద్దు మాంసం, చేప నూనె
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి లడ్డూ తయారీలో ఎద్దు మాంసం, చేప నూనె వాడినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు రిపబ్లిక్ టీవీ వెల్లడించింది. YCP ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల మాంసం వినియోగించారని CM చంద్రబాబు సైతం ఆరోపిస్తున్నారు. అయితే దీనిని TTD మాజీ చైర్మన్, YCP ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కొట్టిపారేశారు.