కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలి

52చూసినవారు
దామరగిద్ద మండలం మల్ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ కార్మికుడు లాలప్ప బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు. సీఐటీయూ మండల కార్యదర్శి జోషి కార్మికుడి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. కార్మికుడి కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్