కమిషన్ ఇస్తే నష్టపరిహారం అందిస్తాం

84చూసినవారు
సంగంబండ కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం డబ్బుల కొరకు కమిషన్ ఇస్తే అందిస్తామని అధికారులు అంటున్నారని నర్వ మండలం లంకాల గ్రామానికి చెందిన బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నారాయణపేట లో భూసేకరణ కార్యాలయానికి వచ్చిన రైతులు అధికారులు అందుబాటులో లేకపోవడంతో విలేకరులతో మాట్లాడారు. నలుగురు రైతులకు రూ. 25 లక్షల పరిహారం రావాల్సి ఉందని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్