శ్రీరంగాపూర్ లో 26. 8 మిల్లీమీటర్ల వర్షపాతం వివరాలు

56చూసినవారు
వనపర్తి జిల్లాలో సోమవారం మోస్తారు వర్షాలు కురిసాయి. అధికంగా శ్రీరంగాపూర్ లో 26. 8 మిల్లీమీటర్ల వర్షం కురుసింది. పెబ్బేర్ లో 11. 5 మి. మీ, పానగల్, జానంపేటలో 11. 0, రేవల్లిలో 7. 3, మిరాసి పల్లి 1. 3, వనపర్తి 2. 3, కేతేపల్లి 5. 8, పెద్దమందడి 0. 8, అమరచింత 1. 3, కానాయిపల్లి 1. 8, రేమద్దుల 2. 3, గోపాల్ పేట, వీపనగండ్లలో 1. 0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వనపర్తి ఏడి మక్సూద్ మియా తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్