వనపర్తి ఎమ్మెల్యే ఎదుట కాంగ్రెస్ నేత ఆత్మహత్యాయత్నం

5554చూసినవారు
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఎదుట గోపాల్ పేట కాంగ్రెస్ అధ్యక్షుడు గణేష్ గౌడ్ గురువారం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించారు. వెంటనే స్థానికులు ఆయనను అడ్డుకున్నారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఎన్నో కష్టాలు పడి ఎంతో కోల్పోయామన్న గణేష్. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు సమాచారం ఇవ్వకుండా బిఆర్ఎస్ పార్టీకి చెందిన వారిని కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గణేష్ కు ఎమ్మెల్యే నచ్చజెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్