ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు

80చూసినవారు
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులు దేశభక్తి గేయాలపై సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. ప్రతిభ చూపిన విద్యార్థులను రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రీతం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే మేఘా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్