గురుకుల లైబ్రేరియన్ ఫలితాలలో వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణానికి చెందిన ఈగపూరి శ్రీనివాస రెడ్డి గురుకుల లైబ్రేరియన్ ఉద్యాగానికి అర్హత సాధించాడు. శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే కొత్తకోట మండలం రామనంతాపూర్ గ్రామంలో పంచాయితీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ. లైబ్రేరియన్ ఫలితాలలో తన పేరు రావడం ఎంతో ఆనందంగా ఉందని, గ్రూప్-1 లో విజయం సాదించడే తన లక్ష్యమని తెలిపాడు.