పెద్దమ్మ ఆలయానికి మైక్ సెట్ వితరణ

70చూసినవారు
పెద్దమ్మ ఆలయానికి మైక్ సెట్ వితరణ
వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ చౌరస్తాలో వెలసిన శ్రీ పెద్దమ్మ దేవాలయంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిత్రమండలి సభ్యులు మైక్ సెట్ ను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ప్రాచీన సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, ప్రతినిత్యం భక్తి గీతాలు ప్రవచనాలతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్ మిత్రమండలి సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్