వనపర్తిలో ప్రారంభమైన ప్రజావాణి

68చూసినవారు
వనపర్తిలో ప్రారంభమైన ప్రజావాణి
వనపర్తి జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం పునఃప్రారంభమైంది. ఎన్నికల సందర్భంగా కొంతకాలం ప్రజావాణిని నిలిపివేసిన విషయం తెలిసిందే. వనపర్తిలో నేడు నిర్వహిస్తున్న ప్రజావాణిని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి. చిన్నారెడ్డి సందర్శించారు. హైదరాబాదులో తను నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఇక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఉన్న తేడాను పరిశీలించినట్లు ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్