హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సీఐటీయూ

84చూసినవారు
హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సీఐటీయూ
సివిల్ సప్లై గోదాములలో పనిచేస్తున్న హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వనపర్తి జిల్లా పౌరసరఫరాల శాఖ సూపరిండెంట్ నాగేశ్వర్ కు సీఐటీయూ ఆధ్వర్యంలో హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పుట్ట ఆంజనేయులు మాట్లాడుతూ.. నిరుపేద వర్గాలకు చెందిన హమాలీలకు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఎగుమతి, దిగుమతి కూలి రేట్లను రూ. 35కు పెంచాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్