2050 నాటికి భారత్‌లో వృద్ధుల జనాభా రెట్టింపయ్యే అవకాశం!

72చూసినవారు
2050 నాటికి భారత్‌లో వృద్ధుల జనాభా రెట్టింపయ్యే అవకాశం!
ప్రస్తుతం మన దేశంలో యువత జనాభా అత్యధికంగా ఉంది. వంధ్యత్వ సంక్షోభం మరింత విస్తరిస్తే దేశంలో జనాభా పెరుగుదల రేటు తగ్గిపోతుంది. ఫలితంగా భవిష్యత్తులో మనదేశంలో వృద్ధుల జనాభా పెరిగిపోతుంది. ఇప్పటికే కొన్ని ఆసియా దేశాలు ఈ తరహా సవాల్‌ను ఎదుర్కొంటున్నాయని డాక్టర్ అజయ్ వివరించారు. 2050 నాటికి భారతదేశంలో వృద్ధుల జనాభా రెట్టింపవుతుందని ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ ఇండియా చీఫ్ ఆండ్రియా వోజ్నార్ అంచనా వేశారు.

సంబంధిత పోస్ట్