ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం అందజేత

1567చూసినవారు
ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం అందజేత
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో గాలి బాలయ్య కూతురు వివాహానికి మంగళవారం మండల విద్యుత్ ఏఈ కొండన్న రూ. 10016 /- అదే విధంగా సూర ప్రభాకర్ సాగర్ రూ. 2000/- ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐ. ప్రవీణ్ కుమార్ రెడ్డి, రాఘవేందర్,
చెన్నకేశవులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్