భార్యాభర్తల మధ్య గొడవ.. భర్త సూసైడ్

64చూసినవారు
భార్యాభర్తల మధ్య గొడవ.. భర్త సూసైడ్
భార్యా భర్తలు గొడవపడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు శుక్రవారం పాల్పడ్డాడు. ఎస్ఐ వెంకటేశ్వర్లు వివరాలు. గోపాల్ పేట మండలం ఏదుట్లకి చెందిన తిరుమలయ్య (42), రేణుకతో 20ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరు హైదరాబాద్ లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఏడాది పాటుగా ఇద్దరి మధ్య గొడవలతో దూరంగా ఉంటున్నారు. పలుమార్లు పెద్దలు కలిపినా మళ్ళీ గొడవ పడ్డారు. భర్త మనస్థాపంతో ఉరేసుకుని మృతి చెందాడని, కేసు నమోదైనట్లు ఎస్ఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్