వేసవిలో తాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ

81చూసినవారు
ప్రభుత్వం వేసవిలో తాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని పంచాయతిరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. సోమవారం వనపర్తిలో అన్ని జిల్లాల కలెక్టర్లు తాగునీటిపై క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఎక్కడ తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నారన్నారు. అత్యవసరం అయితే ప్రత్యామ్నాయ మార్గాలు, బోరు మోటార్ల ద్వారా తాగునీరు సరఫరా చేసేలా చర్యలు చేపట్టామన్నారు.

సంబంధిత పోస్ట్