పాత బస్టాండ్ పున ప్రారంభం ఒక చారిత్రాత్మక విజయం

1542చూసినవారు
వనపర్తి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ రాజా రామేశ్వరరావు ప్రజల కోసం బస్టాండ్ కై ఇచ్చిన స్థలాన్ని కొందరు ఆక్రమించగా దానిపై గత మూడు సంవత్సరాలుగా పోరాటం చేసి అఖిలపక్ష ఐక్యవేదిక విజయం సాధించిందన్నారు. ఈ సందర్భంగా దీనిపై శ్రమించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. రానున్న రోజులలో వనపర్తికి పాత బస్టాండు ఒక మైలు రాయి అవుతుందని మంగళవారం ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్