వనపర్తి: అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పనులను పరిశీలించిన చిన్నారెడ్డి

71చూసినవారు
వనపర్తి: అడ్వాన్స్ టెక్నాలజీ  సెంటర్ పనులను పరిశీలించిన చిన్నారెడ్డి
వనపర్తి మండలం రాజపేటలోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కు 5 కోట్లుతో నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఆ పనులను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి బుధవారం పరిశీలించారు. భవన నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప

సంబంధిత పోస్ట్