వనపర్తి: భూమిలేని వారికి రూ. 12 వేలు: ఎంపీ మల్లు రవి

80చూసినవారు
వనపర్తి: భూమిలేని వారికి రూ. 12 వేలు: ఎంపీ మల్లు రవి
భూమిలేని నిరుపేదలకు రూ. 12 వేలు ఆర్థిక సహాయం అందించేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఎంపీ మల్లు రవి అన్నారు. గురువారం వనపర్తి జిల్లా సల్కలాపూర్ గ్రామసభలోఎంపి మాట్లాడుతూ.. ప్రజల ఆమోదంతో సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రజా ఆమోదయోగ్యమైన ప్రజా పరిపాలన కొనసాగుతుందని ఎంపి మల్లు రవి అన్నారు.

సంబంధిత పోస్ట్