గత ప్రభుత్వం రైతులకు చేసింది ఏం లేదు: చీర్ల విజయ చందర్

71చూసినవారు
గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఏనాడు రైతులు, బడుగు బలహీన వర్గాలకు చేసింది ఏమీలేదని వనపర్తి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చీర్ల విజయ చందర్ విమర్శించారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామంటూ రైతులను నట్టేట ముంచిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు రైతుల కోసం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేపట్టడం విడ్డూరమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్