మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌తో సీఎం చంద్రబాబు భేటీ

57చూసినవారు
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌తో సీఎం చంద్రబాబు భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను కలిసారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కాసేపటి క్రితమే భేటీ అయిన చంద్రబాబు.. అనంతరం రామ్‌నాథ్‌కోవింద్‌తో భేటీ అయ్యారు. కేంద్ర ఆర్థికమంత్రితో సుమారు 45 నిమిషాలు సమావేశం నిర్వహించిన సీఎం.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్