‘మా నాన్న ఎమ్మెల్యే, నాకే చలాన్ వేస్తావా’ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుమతుల్లాఖాన్ కుమారుడు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులపై జులుం చూపించాడు. రిపబ్లిక్ దినోత్సవాలకు ముందస్తు జాగ్రత్తగా జామియానగర్‌లో గస్తీ తిరుగుతుంటే అతను రాష్ డ్రైవింగ్ చేస్తూ కనిపించాడని పోలీసులు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.