పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్న మ‌ల‌యాళ బ్యూటీ?

57చూసినవారు
పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్న మ‌ల‌యాళ బ్యూటీ?
మ‌ల‌యాళ బ్యూటీ నివేతా థామస్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. జెంటిల్‌మెన్, నిన్నుకోరి, బ్రోచేవారేవురా వంటి చిత్రాల‌తో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా నివేతా పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఓ వార్తా చక్కర్లు కొడుతోంది. దీనికి గల కారణం సోష‌ల్ మీడియాలో ఆమె పెట్టిన ఒక పోస్ట్. 'చాలా కాలం గడిచింది.. కానీ.. చివ‌రిగా అంటూ ల‌వ్ ఎమోజీని జ‌త చేసింది'. ఈ పోస్ట్ చూసిన నెటిజ‌న్లు ఆమె పెళ్లి చేసుకోబోతుందని కామెంట్లు పెడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్