మాల్దీవులు సాధారణ పొరుగు దేశం కాదు: విదేశాంగ మంత్రి జైశంకర్

75చూసినవారు
మాల్దీవులు సాధారణ పొరుగు దేశం కాదు: విదేశాంగ మంత్రి జైశంకర్
భారత విదేశాఖ శాఖ మంత్రి జైశంకర్ మూడు రోజుల పర్యటన కోసం మాల్దీవులు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారత్-మాల్దీవుల మధ్య బలమైన సంబంధాల అవసరాన్ని ఆయన వివరించారు. ‘నేను.. మాల్దీవులు సాధారణ పొరుగు దేశం కాదని చెప్పాలనుకుంటున్నాను. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుతో కూడా సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది’ అని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్