TDPలోకి మల్లారెడ్డి?

19887చూసినవారు
TDPలోకి మల్లారెడ్డి?
BRS నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ మారుతారనే వార్తలు మళ్లీ వినిపిస్తున్నాయి. తెలంగాణలో టీడీపీ బలోపేతానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి టీడీపీలోకి వెళ్లతారనే వార్తలు బయటకు వస్తున్నాయి. గతంలో చేసిన అక్రమాలు బయటపడుతుండటంతో మల్లారెడ్డి ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. దీంతో టీడీపీలో చేరితే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్