రైలు పట్టాలపై వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన హోంగార్డు

586చూసినవారు
రైలు పట్టాలపై ఓ వ్యక్తి పడుకొని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు. అక్కడున్న హోం గార్డు ఆ వ్యక్తిని కాపాడారు. సోను అనే యువకుడు ఛత్తీస్‌గఢ్‌ నుండి ఉపాధి కోసం వరంగల్ వచ్చాడు. కుటుంబ కలహాలతో రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అతన్ని గమనించిన హోంగార్డు రవి ప్రాణాలకు తెగించి రక్షించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్