AP: ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో షాకింగ్ ఘటన జరిగింది. మద్యం, గుట్కా, సిగరెట్ వంటి చెడు అలవాట్లు లేని 36 ఏళ్ల వ్యక్తి క్యాన్సర్ బారిన పడి చనిపోయాడు. వైద్యులు ప్లాస్టిక్ కవర్లలో తెచ్చిన వేడి ఆహారాన్ని తినడం, ప్లాస్టిక్ సీసాలో నీటిని తాగడం వల్ల క్యాన్సర్ బారిన పడినట్లు తేల్చారు. ప్లాస్టిక్ సీసాలు, బాక్సులలో వేడి ఆహారాన్ని, తినొద్దని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు డా. నాగేశ్వర్ రెడ్డి తెలిపారు.