‘బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’ ఛైర్మన్‌గా మనన్‌ కుమార్‌ మిశ్రా

58చూసినవారు
‘బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’ ఛైర్మన్‌గా మనన్‌ కుమార్‌ మిశ్రా
'BCI' ఛైర్మన్‌గా మనన్ కుమార్ మిశ్రా శనివారం నియమితులయ్యారు. ‘బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’లో సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు, అలాగే బీజేపీ నుంచి రాజ్యసభ ఎంపీగా కూడా మనన్ కుమార్ మిశ్రా వ్యవహరిస్తున్నారు. మనన్‌ కుమార్‌ మిశ్రా ఇది వరుసగా 7వసారి ఎంపికయ్యారు.

సంబంధిత పోస్ట్