స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏసీపీ, సీఐ

62చూసినవారు
స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏసీపీ, సీఐ
దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, రూరల్ సిఐ అఫ్జలుద్దీన్ లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు రాజేష్, యాదగిరి, శంకర్, శ్రీహరి, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్