ట్రాఫిక్ సిఐని కలిసిన ఆటో యూనియన్ నాయకులు

81చూసినవారు
ట్రాఫిక్ సిఐని కలిసిన ఆటో యూనియన్ నాయకులు
బెల్లంపల్లి ఆటో డ్రైవర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంచిర్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నూతన సిఐ గా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణ ను మర్యాదపూర్వకంగా కలిసి పూలగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సిఐ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆటోలను పార్కింగ్ చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ఆటోలను నడపాలని సూచించారు.

సంబంధిత పోస్ట్