గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో సైబర్ నేరాలపై అవగాహన

70చూసినవారు
గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో సైబర్ నేరాలపై అవగాహన
నెన్నెల మండలం చిత్తాపూర్ గ్రామంలో గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో గురువారం బాలికలపై జరిగే నేరాలు, సైబర్ క్రైమ్ లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మాట్లాడుతూ సైబర్ క్రై మ్స్, ఆత్మహత్యలపై అవగాహన కలిగి ఉండాలని వివరించారు. పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై ప్రిన్సిపాల్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్