కాసిపేట-2గనిపై తేనెటీగల దాడి

81చూసినవారు
కాసిపేట-2గనిపై తేనెటీగల దాడి
కాసిపేట- 2గనిపై తేనెటీగలు దాడిచేయగా కార్మికులకు గాయాలయ్యాయి. ఉగాది పండుగను పురస్కరించుకుని ఉదయం గని ఆవరణలోని ఆలయం వద్దకు ఉద్యోగులంతా పూజలు నిర్వహించేందుకు వెళ్లారు. ఈ సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. సుమారు 30మంది కార్మికులను తేనెటీగలు కుట్టడంతో అక్కడి నుంచి తప్పించుకుని గదుల్లోకి వెళ్లారు. అందరికీ స్వల్ప గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్