పాటల పల్లకిలో 32 గంటలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నృత్య కళాకారులు హనుమాండ్ల మధుకర్, బొంకూరి రాంచందర్లు
పిలుపునిచ్చారు. బుధవారం బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంబంధిత కార్యక్రమ పోస్టర్ను మున్సిపల్ ఛైర్పర్సన్ శ్వేత ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈనెల 12, 13 తేదీల్లో హైదరాబాద్ లోని విజ్ఞాన కేంద్రంలో జరుగుతుందని పేర్కొన్నారు.