బెల్లంపల్లి: కోనో కార్పస్ చెట్లను తొలగించాలి

70చూసినవారు
బెల్లంపల్లి: కోనో కార్పస్ చెట్లను తొలగించాలి
కొనో కార్పస్ మొక్కలు తొలగించాలని ఫారెస్ట్ డివిజనల్ అధికారికి ఎంసిపిఐయు పార్టీ నాయకులు మంగళవారం వినతి పత్రం అందజేశారు. పార్టీ మంచిర్యాల జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారంలో భాగంగా పచ్చదనం కోసం మొక్కలు నాటారు. ఈ మొక్కల వలన విషపు గాలులు వీస్తాయని, దీనివల్ల మానవాళికే కాకుండా, ప్రకృతికి కూడా నష్టం వాటిల్లుతుందని వృక్ష శాస్త్రవేత్తలు తెలిపారు.

సంబంధిత పోస్ట్