తాండూర్ మండలంలో జ్యోతిబాపూలే పాఠశాల నిమిత్తం మాదారంలోని సింగరేణి పాఠశాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కలెక్టర్ ను కలిసి మాదారంలో నెలకొన్న సమస్యలను వివరించారు. నాయకులు మాట్లాడుతూ సింగరేణి సంస్థ మాదారంను ఓపెన్ కాస్ట్ నుంచి తొలగించి క్వార్టర్లలో నివసిస్తున్న వారికి పెట్టాలు అందించాలని కోరారు.