మంచిర్యాల ఎమ్మెల్యే నివాసం వద్ద నియోజకవర్గానికి చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు 211 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు శాసనసభ్యులు కొక్కిరాల ప్రేం సాగర్ రావు బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్ పాల్గొన్నారు.