నెన్నెల: కోనంపేట ప్రజల దశాబ్దాల కళ చిరకాలిక కోరిక

59చూసినవారు
నెన్నెల మండల కేంద్రం లోని మన్నెగూడెం నుంచి కోనంపేట రెండు కోట్ల 43 లక్షల బీటీ రోడ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదివారం శంకుస్థాపన చేశారు. అన్ని మండలాలలో ఉన్న సమస్యలన్నీటిని పరిష్కరిస్తూ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ రోడ్డు నిర్మాణంతో కోనంపేట ప్రజల చిరకాల పంచ నెరవేరిందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్