రూ. 500 కే గ్యాస్ సిలిండర్ కార్డుల పంపిణీ

62చూసినవారు
రూ. 500 కే గ్యాస్ సిలిండర్ కార్డుల పంపిణీ
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా ఆరు గ్యారంటీలను పకడ్బందీగా పేద ప్రజలకు అందిస్తుందని కాసిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రత్నం ప్రదీప్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా రూ. 500 గ్యాస్ సిలిండర్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ, అర్హులైన లబ్ధిదారులు అందరికీ కాంగ్రెస్ గ్యారంటీలో అందుతాయన్నారు.

సంబంధిత పోస్ట్