శాంతిఖని గని కార్మికుడికి గాయాలు

557చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖనిగనిలో ఉదయం మ్యాన్ రైడింగ్ ఛైర్ లిఫ్ట్ లో జరిగిన ప్రమాదంలో కార్మికుడికి గాయాలయ్యాయి. ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే జనరల్ మజ్ఞూర్ గోడల శివకుమార్ మ్యాన్ రైడింగ్ ఛైర్ లిఫ్ట్ 47 కరువు స్టేషన్ నుంచి 43 లెవల్ ఛైర్ లిఫ్ట్ స్టేషన్కు వచ్చే క్రమంలో ఛైర్ జామ్ అయింది. చైర్ తీసే క్రమంలో కుడి చేతి మధ్య ఉంగరం వేళ్లు అందులో ఇరుక్కపోయి వేళ్ల చివరి కొనలు తెగిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్