నేరస్తులు శిక్షలను తప్పించుకోకుండా బాధ్యతయుతంగా వ్యచహరించి శిక్ష పడుటకు కోర్టు డ్యూటీ ఆఫీసర్లు కృషి చేయాలని రామగుండం సిపి శ్రీనివాస్ అన్నారు. మంచిర్యాల జోన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న కోర్టు డ్యూటీ ఆఫీసర్స్, కోర్టు లైసెన్స్ ఆఫీసర్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. సిపి మాట్లాడుతూ నేరస్తులకు శిక్ష పడినంగా సాక్షలను ప్రవేశపెట్టి సజావుగా జరిగే విధంగా చూడాలన్నారు.