టీబీజికేఎస్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

1883చూసినవారు
టీబీజికేఎస్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
మందమర్రి జిఎం ఆఫీసులో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్, రీజినల్ సెక్రటరీ ఓ రాజశేఖర్, జిఎం కమిటీ మెంబర్ సివి రమణ, ఏరియా నాయకులు వెంకటరమణ, కనకయ్య, పిట్ సెక్రటరీ దామోదర్ జిఎం ఆఫీసు మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్