కాసిపేటలో వైఎస్సార్ వర్ధంతి వేడుకలు

80చూసినవారు
కాసిపేటలో వైఎస్సార్ వర్ధంతి వేడుకలు
కాసిపేట మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి15వ వర్ధంతిని..మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు, హాస్పిటల్ సిబ్బందికి పండ్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్