చెన్నూర్: దేశ సేవ చేయడం గొప్ప విషయం

74చూసినవారు
చెన్నూర్ పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు యువకులు బిఎస్ఎఫ్ లో ఉద్యోగాల్లో చేరేందుకు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలోని బిఎస్ఎఫ్ క్యాంపు వద్ద బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివకృష్ణకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సేవ చేయడం గొప్ప విషయం అన్నారు. సరిహద్దుల్లో కాపలా కాస్తూ దేశాన్ని రక్షించడం ఎంతో గొప్ప విషయమని ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్