31 కోట్ల రూపాయలతో వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు ప్రారంభం

68చూసినవారు
31 కోట్ల రూపాయలతో వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు ప్రారంభం
చెన్నూర్ మున్సిపాలిటీలో 5వ వార్దులోని గెర్ర కాలనీలో అమృత్ 2. 0 పథకంలో భాగంగా నూతనంగా నిర్మించబోయే వాటర్ ట్యాంక్ పనులకు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ. వంశీ కృష్ణ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 31 కోట్ల రూపాయలతో పట్టణ ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు పథకం. ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్