భీమారాం మండలం ఎల్ బి పేటలో ఐదు లక్షల సీఎస్ఆర్ నిధులతో చెన్నూర్ శాసనసభ్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి సీసీ రోడ్డు పనులకు ఆదివారం భూమి పూజ చేసినారు. ఎన్నికల్లో నన్ను రోడ్డు కావాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు పనులు ప్రారంభించాం అన్నారు.